Coronavirus: రాబోయే ఆరు నెలలు Europeకు అత్యంత కఠినమన్న WHO | BBC Telugu

తమ వాక్సీన్ వృద్ధులపై కూడా మెరుగ్గా పనిచేస్తోందన్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ; జార్జియా రీకౌంటింగ్ ఫలితాల్లో జో బైడెన్‌దే విజయం.. ఓటమిని ఒప్పుకునేందుకు ససేమిరా అంటున్న ట్రంప్; తమ భర్తల సమాధుల్లో వారి గుర్తుల్ని వెతుక్కుంటున్న అఫ్గాన్ మహిళలు; పాకిస్తాన్‌లో సింహాలను పెంచుతున్న వన్యప్రాణి ప్రేమికుడు; సలీం అలీని Birdman of Indiaగా మార్చిన పక్షి కథ... ఇలాంటి మరెన్నో విశేషాలతో... బీబీసీ ప్రపంచం 20-11-2020

#BBCPrapancham #OxfordVaccine #USCorona

---

కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/

Keyword most popular